Canada Airport:ఎయిర్పోర్ట్లో ఘోర ప్రమాదం.. 1 y ago
కెనడాలోని టొరంటో ఎయిర్పోర్ట్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ సమయంలో విమానం పల్టీలు కొట్టి, 15 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్పోర్టు సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తలరించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో వరుస విమాన ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.